NewsWaves.news

ఛీ.. చెల్లితో పెళ్లేంటి : సాయి ధ‌ర‌మ్ తేజ్‌

వ‌రుస అప‌జ‌యాలతో స‌త‌మ‌తం అయిన సాయి ధ‌ర‌మ్ తేజ్‌.. చిత్ర ల‌హ‌రితో మంచి విజ‌యాన్ని సొంతం చేసుకున్నాడు.


ప్ర‌స్తుతం విజ‌యాన్ని అస్వాదిస్తున్నాడు. అదే స‌మ‌యంలో వివిధ మీడియా సంస్థ‌ల‌తో ఇంట‌ర్వ్యూస్‌తో బిజీగా ఉంటున్నాడు. ఇందులో ఎన్నో వ్య‌క్తిగ‌త విష‌యాల‌ను షేర్ చేస్తున్నాడు.

ఈ సంద‌ర్భంగా త‌న‌పై వ‌స్తున్న ఒక పుకారుపై ఘాటుగా స్పందించాడు తేజ్‌.

Sai Dharam Tej about his parents divorce-news waves


మెగాడాట‌ర్ నిహారిక‌తో పెళ్లి అని వ‌స్తున్న వార్త‌ల‌పై స్పందించాడు.

నిహారికా త‌ను చిన్న‌ప్ప‌టి నుంచి అన్నా చెల్లెల్ల‌లా పెరిగామ‌ని.. పెళ్లి అనే ఆలోచ‌నే ఎప్పుడూ రాలేదన్నాడు. అలాంటి పుకార్లు పుట్టిస్తోన్న వారిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాడు.

అయినా చెల్లిని పెళ్లి చేసుకోవడమేంటి..? ఛీ ఛీ ఇది చాలా వరస్ట్ అంటూ మండిపడ్డారు.

ఇలాంటి వార్తలు రాయడానికి సిగ్గుండాలి అని కొన్ని ఛానెల్స్ ఆగ్ర‌హం వ్యక్త చేశాడు. త‌మ‌ వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోవద్దని.. నీహారికతనకు చెల్లితో సమానమని క్లారిటీ ఇచ్చారు.

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి