NewsWaves.news

లోక్‌స‌భ‌లో ముస్లిం ఎంపీల సంఖ్య‌పై అస‌దుద్దిన్ ట్వీట్‌

లోక్‌స‌భ‌లో ముస్లిం ఎంపీల సంఖ్య విష‌యంలో ఎమ్ఐఎమ్ పార్టీ అధినేత అస‌దుద్దిన్ ఓవైనీ ప్ర‌ధాన మంత్రి కార్యాల‌యాన్ని నిల‌దీశారు. చరిత్ర‌లో ఎప్పుడూ లేని విధంగా 16వ లోక్ స‌భ‌లో ముస్లిం ఎంపీల సంఖ్య గ‌ణ‌నీయంగా త‌గ్గింద‌న్నాడు ఓవైసి. లోక్ స‌భ‌లో ప్ర‌స్తుతం 23 మంది ముస్లింలు మాత్ర‌మే ఉన్నార‌న్నారు. దేశ జ‌నాభాలో 14 శాతం ఉన్న ముస్లింలు రాజ‌కీయ వివ‌క్ష‌త‌కు గురి అవుతున్నార‌ని.. వ‌చ్చే ఏడాది అయినా ఈ సంఖ్య‌లో మార్పు వ‌స్తుంద‌ని ఆశించిన వచ్చా? అని ప్ర‌శ్నించా

Related Articles