NewsWaves.news

నేడు మోదీ నామినేష‌న్‌

భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఈ రోజు వార‌ణాశిలో త‌న నామినేసష‌న్ వేయ‌నున్నారు. భాజ‌పా త‌ర‌పున అభ్య‌ర్థిగా వార‌ణాశి క‌లెక్ట‌రేట్‌లో మోదీ త‌న నామినేష‌న్ ప్ర‌క్రియ‌ను పూర్తి చేస్తాను. ముందుగా ఉద‌యం 11 గంట‌ల‌కు వార‌ణాశిలోని కాల‌భైర‌వ మందిరానికి వెళ్లి ద‌ర్శ‌నం చేసుకున్న అనంత‌రం 11.15 నిమిషాలుకు నామినేష‌న్ ధాఖ‌లు చేస్తారు.

Modi To File Nomination

ప్ర‌ధాని నామినేష‌న్ ప్రక్రియ స‌మ‌యంలో బిజెపి అక్ష్య‌క్షుడు అమిత్ షా, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్‌, నిర్మలా సీతారామన్‌, నితిన్‌ గడ్కరీ, సుష్మా స్వరాజ్‌, బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌, శిరోమణి అకాలీదళ్‌ నేత, పంజాబ్‌ మాజీ ముఖ్యమంత్రి ప్రకాశ్‌ సింగ్‌ బాదల్‌, లోక్‌ జనశక్తి పార్టీ అధ్యక్షుడు రామ్‌విలాస్‌ పాశ్వాన్‌, శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్‌ థాకరే అక్క‌డు ఉం

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి