NewsWaves.news

పుల్వామా ఉగ్ర‌దాడి మాస్ట‌ర్‌మైండ్ హ‌తం

పింగ్లాంగ్‌లో జ‌రిగిన్ ఎన్‌కౌంట్‌లో ఇద్ద‌రు ఉగ్ర‌వాదులు మ‌ర‌ణించారు. ఇందులో పుల్వామాలో సీఆర్పీఎఫ్ జ‌వాన్లు ప్ర‌యాణిస్తున్న కాన్వాయ్‌పై దాడి సూత్ర‌ధారి అబ్దుల్ ర‌షీద్ ఘాజీ ఉన్నాడు. ఎన్‌కౌంట‌ర్‌లో జైషే మ‌హ్మ‌ద్ క‌మాండ‌ర్‌ కామ్రాన్ కూడా మ‌ర‌ణించిన‌ట్టు స‌మాచారం. భారతీయ సైన్యం – ఉగ్ర‌వాదుల మ‌ధ్య సాగిన ఈ ఎన్‌కౌంట్‌ర్‌లో మొత్తం ఇద్ద‌రు ఉగ్ర‌వాదులు మ‌ర‌ణించ‌గా.. న‌లుగురు జ‌వాన్లు, ఒక పౌరుడు మృతిచెందాడు. పింగ్లాన్ లోని ఓ ఇంట్లో మరో ముగ్గురు ఉగ్రవాదులు నక్కి ఉన్నట్టు సమాచారం. ఆర్మీ కాన్వాయ్ పై దాడి జరిగిన అవంతిపోర ప్రాంతానికి పింగ్లాన్ 14 కి.మీ దూరంలో ఉంది.

Related Articles