NewsWaves.news

పుల్వామా ఉగ్ర‌దాడి వెన‌క‌ మాస్ట‌ర్‌మైండ్ ఎవ‌రిదో తెలిసింది

జ‌మ్ము క‌శ్మీర్‌లోని పుల్వామాలో జ‌రిగిన ఉగ్ర‌దాడి వెన‌క ఉన్నమాస్ట‌ర్‌మైండ్ గురించి తెలిసింది. ఈ దాడి సూత్ర‌ధారి అయిన అబ్దుల్ ర‌షీద్ ఘాజా అచూకి దొరికింది. పుల్వామా , ట్రాల్ అడ‌వుల నుంచి ఈ దాడికి సంబందించిన ప్ర‌ణాళిక‌, వ్యూహ‌ర‌చన చేసినట్టు తెలిసింది. పాక్తిస్తాన్ కు చెందిన ఉగ్ర‌వాది మౌలానా మసూద్ సూచ‌న‌లు, స‌ల‌హా, అదేశాల‌ మేర‌కు అబ్దుల్ ర‌షీద్ ఈ దాడికి పాల్ప‌నట్టు స‌మాచారం. ప్ర‌స్తుతం భార‌త సైన్యం ర‌షీద్‌ను ప‌ట్టుకునేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తోంది. మ‌రోవైపు ఈ ఘ‌ట‌నా స్థ‌లం నుంచి ఎన్ఐఏ అధికారులు స‌మాచారాన్ని సేక‌రిస్తున్నారు.

Related Articles