NewsWaves.news

గుజ‌రాత్‌లో భారీ అగ్నిప్ర‌మాదం

గుజరాత్లోని బనస్కాంతా జిల్లాలో చమురు ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం జ‌రిగింది. తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ అగ్నిప్ర‌మాదంలో ఎటువంటి ప్రాణ‌ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. చండీసార్ ప్రాంతంలో గుజరాత్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (జిఐడిసి) లో ఉన్న కైలాష్ ఆయిల్ కేక్ అండ్ రిఫైనింగ్ ఫ్యాక్టరీలో ఈ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.

Gujarath Fire Accident

స‌మాచారం అందుకున్న‌ అగ్నిమాపకదళ సిబ్బంది అక్క‌డి చేరుకుని మంటలు ఆర్ప‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నారు.

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి