NewsWaves.news

మ‌హేష్ బాబు మహ‌ర్షీ లేటెస్ట్ ఫొటోస్‌

ప్రిన్స్ మ‌హేష్ బాబు , వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ మహర్షీ. ఇప్పటికే ఈచిత్రం చాలా వరకూ షూటింగ్ ను పూర్తి చేసుకుంది. మహేశ్ సరసన పూజా హెగ్డె కథానాయికగా నటిస్తుంది. దేవి శ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈచిత్రాన్ని ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, అశ్వినిదత్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈమూవీని మే 9న‌ విడుదల చేయనున్నారు. కొంత స‌మ‌యం క్రిత‌మే సినిమాకు సంబంధించి కొన్ని చిత్రాలు సోష‌ల్ మీడియాలో విడుద‌ల చేశారు. ఇందులో మ‌హేష్ బాబు లుక్ చూసిన ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. మ‌రి మీరు కూడా చూసేయండి.

Related Articles