NewsWaves.news

మార్చిలో మాదాపూర్ మెట్రో ప‌రుగులు

హైదరాబాద్ ప్ర‌యాణికులు క‌ష్టాలు తీర్చ‌డానికి మ‌రో మెట్రో ట్రైన్ ప్రారంభం కానుంది. అమీర్ పేట్ నుంచి కొండాపూర్ వ‌ర‌కు నిర్మించిన 10 కిలోమీట‌ర్ల ఎక్స్‌టెన్ష‌న్ మార్చి 3వ వారంలో ప్రారంభం కానుందని మెట్రో అధికారులు వెల్ల‌డించారు. అయితే ప్ర‌స్తుతం భార‌తీయ రైల్వే ఆధ్వ‌ర్యంలో భ‌ద్ర‌తా ప‌రీక్ష‌లు జ‌రుగుతున్నాయి.

ముఖ్యాంశాలు

  • 18 రకాల పరీక్షలు కీలక దశకు చేరుకున్నాయని అధికారులు తెలుస్తోంది.
  • లోడ్, స్పీడ్, ట్రాక్, ట్రాక్షన్, సిగ్నలింగ్‌ తదితరాలపై రైళ్లను అధికారులు పరిశీలిస్తున్నారు.
  • ప్రస్తుతం మియాపూర్ నుంచి ఎల్ బి నగర్, నాగోల్ వరకూ రెండు రూట్లలో రైళ్లు తిరుగుతూ ఉండగా… నిత్యము దాదాపు 2 లక్షల మంది రాకపోకలు సాగిస్తున్నారు.

Related Articles