NewsWaves.news

కేటీఆర్ ఫన్నీ ట్వీట్ చూస్తే మీరు కూడా న‌వ్వు ఆపుకోలేరు !

ట్విట్ట‌ర్ లో బాగా యాక్టివ్‌గా ఉండే కేటీఆర్‌…ఎప్ప‌టిక‌ప్పుడు ట్వీట్స్ తో అభిమానుల‌ను, పార్టీ కార్య‌క‌ర్త‌ల‌ను అల‌రిస్తూ ఉంటాడు ఈ యంగ్ అండ్ డైనామిక్ లీడ‌ర్‌. తెలంగాణ రాష్ట్ర స‌మితి పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్టిన కేటీఆర్ ఎంత బిజీగా ఉన్నా… సోష‌ల్ మీడియాలో రెగ్యుల్‌గా పోస్ట్‌లు పెడుతూ ఉంటాడు.

తాజాగా అదే కోవ‌లో ఒక ఫ‌న్నీ వీడియోను షేర్ చేశాడు. దీనికి ది స్మార్టెస్ట్ గాయ్ అవార్డ్ గోస్ టూ (తెలివైనోడికి ఒక అవార్డు ఇస్తే… ఇత‌నికే) అని ట్యాగ్ చేశాడు. ఈ ట్వీట్ ఇప్పుడు బాగా వైర‌ల్ అయింది.

ఆ ట్వీట్ చూడండి

Related Articles