NewsWaves.news

కోడి రామ‌కృష్ణ టాప్ హిట్స్‌

తెలుగు సినీ ప‌రిశ్ర‌మ మ‌రో దిగ్గ‌జాన్ని కోల్పోయింది. తీవ్ర ఆనారోగ్యంతో నిన్న ఆసుప‌త్రిలో చేరిన ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు కోడి రామకృష్ణ ఈరోజు సాయంత్రం క‌న్నుమూశారు. గ‌త కొంత కాలంగా శ్వాస సంబంధిత స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. దాస‌రి నారాయ‌ణ శిష్యుడైన ఆయ‌న వంద‌కు పైగా చిత్రాలకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. అందులో కొన్ని హిట్ మూవీస్ మీ కోసం

అహుతి

ముద్దుల కృష్ణ‌య్య‌

అంజి

ముద్దుల మామాయ్య‌
శ‌తృవు

దేవుళ్ళు

దేవి

ఇంట్లో రామ‌య్య వీధిలో కృష్ణ‌య్య‌

అంకుశం

అరుంధ‌తి

అమ్మోరు


పెళ్లిపందిరి

Related Articles