NewsWaves.news

జీతాలు ఇవ్వకుంటే.. విమానాలు నడపం

జెట్ ఎయిర్ వేస్ పైలెట్లు సమ్మెబాట పట్టనున్నారు. గత 4 నెలలుగా తమకు యాజమాన్యం జీతాలు ఇవ్వడం లేదని.. ఇప్పటివరకు జీతాలకు సంబంధించి యాజమాన్యం ఎటువంటి సమాచారం ఇవ్వలేదని.. అందుకే సోమవారం నుండి తాము విమానాలు నడపబోమని 1000 మందికి పైగా పైలెట్లు స్పష్టం చేశారు.

నష్టాల ఊబిలో కూరుకుపోయిన జెట్ ఎయిర్ వేస్ తమ పైలట్లకు గత కొన్ని నెలలుగా జీవితాలను చెల్లించడం లేదు. ఇటీవల జెట్ ఎయిర్ వేస్ యాజమాన్యం మారినప్పటికీ.. తమ వేతనాలకు సంబంధించి స్పష్టమైన సమాచారం రాకపోవడంతో ఏప్రిల్ 1వ తేదీ నుండి సమ్మెకు దిగుతున్నట్లు పైలెట్ల సంఘం నేషనల్ ఏవియేటర్స్ గిల్డ్ ప్రకటించింది.

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి