NewsWaves.news

జేఈఈ అడ్వాన్స్ ప‌రీక్ష‌లు- 2019 నోటిఫికేష‌న్ విడుద‌ల‌

2019లో జ‌ర‌గ‌బోయే జేఈఈ అడ్వాన్స్ ప‌రీక్ష‌ల నోటిపికేష‌న్‌ విడుద‌లైంది. ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ (ఐఐటి ) త‌న వెబ్‌సైట్‌లో ఈ నోటిఫికేష‌న్‌ను విడుద‌ల చేసింది. జేఈఈ 2019 పేప‌ర్-1కు అర్హ‌త సాధించిన‌ మొత్తం 2 ల‌క్ష‌ల 24 వేల మంది జేఈఈ అడ్వాన్స్ ప‌రీక్ష‌కు క్వాలిఫై అయ్యారు. ఈ ప‌రీక్ష మే 19న జ‌ర‌గ‌నుంది. మేలో జేఈఈ మెరిట్ లిస్ట్ ప్ర‌క‌టించిన త‌రువాత జేఈఈ అడ్వాన్స్‌కు సంబంధించిన‌ అప్లికేష‌న్ ప్రక్రియ మొద‌ల‌వుతుంది.

Related Articles