NewsWaves.news

పాక్ అదుపులో మ‌న పైల‌ట్

పాక్ లో కూలిపోయిన మిగ్ 21 విమానం పైల‌ట్ అభినంద‌న్ ప్ర‌స్తుతం పాకిస్తాన్ చెర‌లో ఉన్నాడు. మ‌ధ్యాహ్నం నుంచి పాకిస్తాన్ కు చెందిన సామాజిక మాధ్య‌మాల్లో షేర్ అవుతున్నా.. ఇది ఫేక్ అనుకున్నారు. కానీ సాయంత్రం అత‌ను మిస్స‌యిన ఇండియన్ పైల‌ట్ అని కూడా నిర్ధరాణ జ‌రిగింది. పాకిస్తాన్ ఈ వీడియోను షేర్ చేసి అత‌డిని అదుపులో తీసుకున్నాం అని ప్ర‌క‌టించింది

అభినంద‌న్ వర్థ‌మాన్ గురించి

*అభినంద‌న్ కేర‌ళ‌కు చెందిన తాంబరంలో ఉన్న ఐఎఎస్ అకాడ‌మీలో అభినంద‌న్ విధులు నిర్వ‌హిన్నాడు.

*అభినందన్ తండ్రి రిటైర్డ్ ఎయిర్ మార్షల్.

*అభినందన్ అనే ఇండియన్ ఎయిర్ వింగ్ కమాండర్ తమ బందీగా ఉన్నాడని పాక్ ఓ వీడియోను విడుదల చేసిన తర్వాత డిలీట్ చేసింది.

*ఆ వీడియోలో ఉన్న వ్యక్తి తాను అభినందన్‌ అని చెప్పారు. తాను పాక్ ఆర్మీ చేతిలో బందీగా ఉన్నానా అని ప్రశ్నించాడు.నీ అవతలి వైపు నుండి సమాధానం రాలేదు.

Related Articles