NewsWaves.news

Breaking Video : అభినంద‌న్‌ను చిత్ర‌హింస‌లు పెట్టిన పాక్‌

జిత్తులమారి న‌క్క పాకిస్తాన్ అస‌లు స్వ‌రూపం బ‌య‌ట‌ప‌డింది. నిన్న పాకిస్తాన్ ఆర్మీ అదుపులో తీసుకున్న భార‌తీయ పైలట్ అభిన‌వ్‌ను బాగా చూసుకుంటున్నాం అని.. చెప్పిన పాక్‌.. త‌ర్వాత ఒక వీడియో విడుద‌ల చేసింది. ఇందులో పాక్ సైన్యం త‌న‌ను బాగా చూసుకుంటుంది అన్నాడు అభిన‌వ్. కానీ ఇప్పుడు వ‌చ్చిన తాజా వీడియోలో పాక్ నిజ‌స్వ‌రూపం బ‌య‌ట‌ప‌డింది. పాక్ సైన్యం చేసే హింసకు అభిన‌వ్ ముఖం నుంచి జారుతున్న ర‌క్త‌మే సాక్ష్యం

అభినంద‌న్ వర్థ‌మాన్ గురించి

*అభినంద‌న్ కేర‌ళ‌కు చెందిన తాంబరంలో ఉన్న ఐఎఎస్ అకాడ‌మీలో అభినంద‌న్ విధులు నిర్వ‌హిన్నాడు.

*అభినందన్ తండ్రి రిటైర్డ్ ఎయిర్ మార్షల్.

*అభినందన్ అనే ఇండియన్ ఎయిర్ వింగ్ కమాండర్ తమ బందీగా ఉన్నాడని పాక్ ఓ వీడియోను విడుదల చేసిన తర్వాత డిలీట్ చేసింది.

*ఆ వీడియోలో ఉన్న వ్యక్తి తాను అభినందన్‌ అని చెప్పారు. తాను పాక్ ఆర్మీ చేతిలో బందీగా ఉన్నానా అని ప్రశ్నించాడు.నీ అవతలి వైపు నుండి సమాధానం రాలేదు.

Related Articles