NewsWaves.news

వాయుసేనకు సెల్యూట్ చేస్తూ… ప్ర‌యాణికులను ఫ్రీగా గ‌మ్య‌స్థానానికి చేర్చిన ఆటో డ్రైవ‌ర్‌

పుల్వామా దాడికి ప్ర‌తీకారంగా పాక్ భూభాగంలోకి వెళ్లి భార‌తీయు వాయుసేన ప్ర‌తీకారం తీర్చుకున్న విష‌యం తెలిసిందే. ఈ దాడిని సెల‌బ్రేట్ చేసుకోవాల‌నుకున్న ఢిల్లీకి చెందిన మ‌నోజ్ అనే ఆటోవాలా నిన్న రోజంతా ఉచితంగా ప్ర‌యాణికుల‌ను గ‌మ్య‌స్థానానికి చేర్చాడు. త‌న సంతోషాన్ని ఇలా పంచుకుంటున్నాఅని తెలిపాడు మ‌నోజ్‌. దేశానికి గ‌ర్వ‌కార‌ణ‌మైన ఎయిర్‌ఫోర్స్‌కు ఇలా సెల్యూట్ కొట్టాడు మ‌నోజ్‌

Related Articles