NewsWaves.news

పాక్ విమానం కూల్చివేసిన భార‌తీయ వాయుసేన

నిన్న ఇండియ‌న్ ఎయిర్‌ఫోర్స్ విమానాలు పాకిస్తాన్‌లోకి వెళ్లి వాళ్ల భూభాగంలో ఉన్న తీవ్ర‌వాద సంస్థ‌ల కేంద్రాలను కూల్చిన విష‌యం తెలిసిందే. ఈ దాడి త‌ర్వాత ప్ర‌తీకారం కోసం పాక్ ర‌గిలిపోతోంది. అందుకే ఎదురు దాడి చేయానికి ఈ రోజు ఉద‌యం పాక్ వైమానిక ద‌ళానికి చెందిన రెండు ఎఫ్-16 యుద్ధ విమానాలు భారత భూభాగంలోకి ప్రవేశించాయి. లైన్ ఆఫ్ కంట్రోల్‌ను దాటి సుమారు 3 కిలోమీట‌ర్లు దాటి వ‌చ్చిన ఈ విమానాలను ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్ విమానాలు వెంటాడాయి. లాంబ్ వ్యాలీలో పాక్ యుద్ధ విమానాన్ని కూల్చేశాయి.
పైల‌ట్ ప్యార‌షూట్ సాయంతో పాక్ ఆక్ర‌మిత క‌శ్మీర్‌లోకి ప్ర‌వేశించాడ‌ని స‌మాచారం.

Related Articles