NewsWaves.news

మిరాజ్ మెరుపు దాడి వీడియో

పాకిస్తాన్ ఉగ్ర స్థావ‌రాల‌పై మిరాజ్ 2000 యుద్ధ విమానం దాడి చేసిన విష‌యం తెలిసిందే. దాడిలో జైషే మ‌హ్మ‌ద్‌కు చెందిన ఎన్నో ఉగ్ర‌వాద శిబిరాలు ధ్వంసం అయ్యాయి. ఈ దాడిలో జైషే మ‌హ్మ‌ద్‌కు చెందిన ఆల్పా-3 కంట్రోల్ రూమ్ పూర్తిగా ధ్వంసం అయింది. ఈ మెర‌పు దాడిలో దాదాపు 300 మంది ఉగ్రవాదులు హతమైనట్టు తెలుస్తోంది.

మొత్తం 12 మిరేజ్ 2000 జెట్స్ ఈ దాడిలో పాల్గొన్నాయి. ఇటీవల పుల్వామాలో ఉగ్రవాదులు దాడి చేసి సుమారు 44 మంది సిఆర్ పిఎఫ్ జవాన్లను చంపివేశారు. ఈ దాడికి ప్రతీకారంగా భారత వైమానిక దళం ఉగ్రవాదస్థావరాలపై మెరుపు దాడులు చేసింది. దీనికి సంబంధించి ఒక వీడియో ఒక‌టి బాగా షేర్ అవుతోంది.

Related Articles