NewsWaves.news

బార్డ‌ర్‌లో ప్ర‌జ‌ల ర‌క్ష‌ణ కోసం 14 వేల బంక‌ర్లు

పాకిస్తాన్ దాడులు జ‌రుపున్న‌ప్పుడ‌ల్లా నియంత్ర‌ణ రేఖ వెంబ‌డి ఉండే గ్రామాల్లోని ప్ర‌జ‌లు ప్రాణాలు కోల్పోతున్నారు. కాల్పులు జ‌రిగినప్పుడు అక్క‌డి ప్ర‌జ‌లు ప్రాణాలు అర‌చేతిలో పెట్టుకుని గ‌డుపుతుంటారు. ఇలాంటి ప‌రిస్థితి రాకుండా భార‌త ప్ర‌భుత్వం 14 వేల బంక‌ర్ల‌ను నిర్మిస్తోంది. గ‌త ఏడాది ప్రారంభించిన ఈ బంక‌ర్ల నిర్మాణం కోసం 60 మిలియ‌న్ల డాల‌ర్ల‌ను కేటాయించింది.

ముఖ్యాంశాలు :

► క‌శ్మీర్‌లో కొన్ని సమ‌స్యాత్మ‌క ప్రాంతాల్లో వీటి నిర్మాణం జ‌రుగుతుంది.

►బార్డ‌ర్ లో శ‌త్రుదేశం కాల్పులు జరిపిన‌ప్పుడు ఇందులో ప్ర‌జ‌లు త‌ల‌దాచుకోవ‌చ్చు.

►దీంతో ప్రాణ న‌ష్టం త‌గ్గుతుంది. ప్ర‌జ‌లు కూడా భ‌ద్ర‌తాభావంతో ఉంటారు. వారికి ర‌క్ష‌ణ ల‌భిస్తుంది.

►ఈ బంక‌ర్ల నిర్మాణంలో అత్యుత్త‌మైన సామాగ్రిని వినియోగిస్తున్నారు.

►సాధార‌ణంగా నిర్మించే ఇళ్ల క‌న్నా ఈ బంక‌ర్లు చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయి.

►వీటిలో 10 రెట్లు ఎక్కువ ఉక్కును వినియోగిస్తారు.

Related Articles