NewsWaves.news

ఆరోగ్య చిట్కాలు

*భోజనం చేసిన తర్వాత యాలకులను తింటే ఎసిడిటి సమస్య తగ్గుతుంది. రక్త పోటు అదుపులో ఉంటుంది. నోట్లో అల్సర్లు, ఇన్ ఫెక్షన్స్ ఉన్నప్పుడు రెండు యాలకులను తింటే సమస్య తొలగిపోతుంది.

*అల్లం మంచి యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. రక్త శుద్ధికి తోడ్పడుతుంది. రక్త నాళాల్లో రక్తం గడ్డకట్టకుండా సహాయాపడుతుంది. అల్లంను కొన్ని వారాల పాటు తింటే కీళ్ళ నొప్పులు తగ్గుతాయి.

*వెల్లుల్లి రసాన్ని తలకు పట్టిస్తే జుట్టు రాలకుండా ఒత్తుగా పెరుగుతుంది.

*పసుపులో కుర్కుమిన్ ఉండుట వలన జలుబు,దగ్గు నివారించడంలో సహాయపడుతుంది. చిటికెడు పసుపును రెగ్యులర్ డైట్ లో చేర్చుకుంటే కీళ్ళ నొప్పులు తగ్గటం ,మధుమేహం కంట్రోల్ గా ఉండటం ,కొలస్ట్రాల్ తగ్గటం వంటి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.

Related Articles