NewsWaves.news

కాళ్ల నొప్పుల‌తో ఇబ్బందా.. అయితే ఈ చిట్కాలు పాటించండి!

దీర్ఝ‌కాలిక అనారోగ్యాల వ‌ల్ల, వ‌యసు ప్రభావం వ‌ల్ల‌, కాళ్ల‌కు సెట్ కాని షూడ్‌, చెప్పులు వేసుకోవ‌డం, అధిక వ్యాయామం.. మ‌రెన్నో కార‌ణాల వ‌ల్ల కాళ్ల నొప్పులు వ‌స్తుంటాయి. ఎలా వచ్చినా.. ఆ నొప్పి ఇబ్బంది పెట్ట‌డం పెడుతుంది. అయితే మీకు ఇంకా ఆ స‌మస్య ఉండ‌దు . ఎందుకంటే మీకోసం కొన్ని చిట్కాలు తీసుకొచ్చాం. వీటిని పాటిస్తే త‌ప్ప‌కుండా మీకు ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

  1. ముందుగా ఒక బ‌కెట్లో వేడి నీళ్లు తీసుకొని అందులో రెండు చెంచాల వెనిగ‌ర్ వేయండి. ఇందులో ఎస్పం ఉప్పు కూడా కొద్దిగా వేసి క‌ల‌పండి. ఈ మిశ్ర‌మంలో 20 నిమిషాలు కాళ్లను నాన‌పెట్టండి. ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.
  2. బెక‌ట్ వేడి నీళ్ల‌ల్లో మూడ – నాలుగు చెంచాల ఎప్సం సాల్ట్‌ను మిక్స్ చేసి 10-15 నిమిషాల పాటు కాల్లు నాననివ్వాలి. పాదాలు బ‌య‌టికి తీశాక‌…మాయిశ్చ‌రైజ‌ర్ రాయండి. కాళ్ల నొప్పులు పోయి.. కాళ్లు మృదువుగా మార‌తాయి.
  3. చిన్న చిన్న ఐస్ ముక్క‌ల‌ను ఒక ప్లాస్టిక్ క‌వ‌ర్‌లో వేసి ..నొప్పి ఉన్నా చోట 10 నిమిషాలు మ‌సాజ్ చేయండి.
    4.. కీళ్ల‌నొప్పులు, కండ‌రాల నొప్పుల‌కు ల‌వంగం నూనె చ‌క్క‌గా ప‌నిచేస్తుంది. ఈ నూనెతో మ‌సాజ్ చేయ‌డం వ‌ల్ల నొప్పులు త్వ‌ర‌గా త‌గ్గుతాయి.

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి