NewsWaves.news

గృహ నిర్మాణం ఏ విధంగా చేపడితే సర్వ సుఖాలు పొందుతారు?

ఇంటిని నిర్మాణాన్ని బ‌ట్టి అందులో ఉండే వ్య‌క్తుల జీవితం ఉంటుంది. అందుకే సొంత ఇళ్లే కాదు.. ఇంట్లోకి అద్దెకు దిగేవారు కూడా ఆ ఇంటి నిర్మాణం, వాస్తు వంటి విష‌యాలపై జాగ్ర‌త్త‌లు పాటించాలి. ఈ ఈ టిప్స్ పాటించాలి! ఈ విధంగా చేడ‌యం వలన ఆయా దిక్కులలో ఉన్న దేవతలు సంతృప్తి చెంది ఆ గృహములో నివసించే వారికి సర్వసుఖాలు, సర్వ సంపదలు ఇస్తారు.

  1. ఈశాన్యం లొ పూజలు , పవిత్ర కార్యాలును నిర్వర్తించే విధంగా పూజగది ఉండాలి.
  2. ఆగ్నేయం లొ అగ్నికి సంబందించిన వంటావార్పు చేసుకొనే విధంగా వంటగది ఉండాలి.
  3. నైరుతిలో ఆయుధ సామగ్రి మొదలయిన వాటిని పెట్టుకోవడానికి ఒక గది ఉండాలి.
  4. వాయువ్యం లొ స్వతంత్రబిలాష చిహ్నములు .
  5. తూర్పు దిక్కున సూర్యునికి ప్రీతికరమైన పనులు.
  6. యమస్థానం అయిన దక్షిణం వైపు తలపెట్టి నిద్రించుట.
  7. కుభేర స్థానం అయిన ఉత్తరం వైపు చూస్తూ నిద్రలేచుట.
  8. వరుణ స్థానం అయిన పశ్చిమాన పాడిపశువులు పెంచుటకు తగిన స్థలం ఉండవలెను.


Related Articles