NewsWaves.news

Breaking : సినిమా షూటింగ్‌లో హీరో గోపిచంద్‌కు గాయాలు

టాలీవుడ్ హీరో గోపిచంద్‌కు తీవ్ర‌గాయాలు అయిన‌ట్టుగా తెలుస్తోంది. ఒక సినిమా షూటింగ్ కోసం రాజ‌స్థాన్ వెళ్ల‌గా అక్క‌డ ప్ర‌మాదం జ‌రిగిందని స‌మాచారం. మూవీలో హైలైట్‌గా నిలిచే యాక్ష‌న్ స‌న్ని వేశాలు చిత్రీక‌రిస్తున్న స‌మ‌యంలో ఈ ప్ర‌మాదం జ‌రిగింద‌ని… గోపిచంద్ బైక్ పై నుంచి ప‌డ్డార‌ని సమాచారం. దీంతో గోపీచంద్‌కు శ‌రీరానికి గాయ‌ల‌య్యాయ‌ని…వెంట‌నే ద‌గ్గ‌రిలోని హాస్పిటల్‌కు త‌ర‌లించార‌ట‌. మ‌రిన్ని వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Related Articles