NewsWaves.news

విశ్వామిత్ర ట్రైల‌ర్ విడుద‌ల‌

గీతాంజ‌లి, త్రిపుర వంటి కామెడీ హార‌ర్ సినిమాల‌ను తెర‌కెక్కించిన స‌క్సెస్‌ఫుల్ ద‌ర్శ‌కుడు రాజ్‌కిర‌ణ్ తెర‌కెక్కిస్తోన్న తాజా చిత్రం విశ్వామిత్ర‌. నందితా రాజ్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న ఈ మూవీకి సంబంధించిన ట్రైల‌ర్ విడుద‌లైంది. ప్ర‌స‌న్న, స‌త్యం రాజేష్‌, రానా ఆశుతోష్ ప్ర‌ధాన పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. ప్ర‌స్తుతం ఈ మూవీ షూటింగ్ వేగంగా జ‌రుగుతోంది.

మూవీ ట్రైల‌ర్‌ను బ‌ట్టి మ‌రో హార‌ర్ , స‌స్పెన్స్ మూవీ కాబోతోంద‌ని క్లియ‌ర్‌గా తెలుస్తోంది. అయితే గీతాంజ‌లి మూవీలా విజ‌యం సాధిస్తుందో లేదో అనేది సినిమా విడుల‌య్యాకే తెలుస్తోంది.

Related Articles