NewsWaves.news

వినరా సోదర వీర కుమారా ట్రైల‌ర్ విడుద‌ల‌

యూత్‌ఫుల్ క‌థాంశంతో తెర‌కెక్కుతోన్న మ‌రో చిత్రం విన‌రా సోద‌ర వీర కుమారా. డ‌బ్బున్న కుటుంబంలో పుట్టిన సులోచ‌నా అనే అమ్మాయితో ర‌మ‌ణ అనే ఆటో డ్రైవ‌ర్ ప్రేమ‌లో ప‌డ‌తాడు.. ఆ త‌ర్వాత ఏం జ‌రుగుతుందో అనేదే ఈ సినిమా క‌థ‌.

ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా షూటింగ్ చేసుకుంటున్న ఈ మూవీ ట్రైల‌ర్ విడుద‌లైంది. పూర్తిగా వైవిధ్య క‌థాంశంతో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాకు సంబంధించిన ట్రైల‌ర్‌కు మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. ఈ చిత్రాన్ని సతీష్ చంద్ర నాదెళ్ల తెర‌కెక్కిస్తున్నాడు. శ్రీనివాస్ సాయి క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్నాడు.

Related Articles