NewsWaves.news

ఆరోగ్య చిట్కాలు

  • జుట్టు రాల‌డం త‌గ్గాలంటే రోజూ ప‌ర‌గ‌డుపున ఒక టేబుల్ స్పూన్ నువ్వులు తినాలి.
  • శొంఠి, పిప్ప‌ళ్లు, మిరియాలు, కాక‌ర‌కాయ బెర‌డు, ఉసిరిక బెర‌డు, తానికాయ బెర‌డు, సైంధ‌వ ల‌వ‌ణం స‌మ‌భాగాలుగా తీసుకుని పొడి చేసి నిలవ ఉంచుకోవాలి. రెండు స్పూన్ల నూనెలో ఒక స్పూన్ పొడి కలిపి రోజుకు రెండు పూట‌లా ఆరునెల‌ల పాటు తింటే పొట్ట భాగంలో ఉన్న కొవ్వు మాత్ర‌మే కాకుండా. శ‌రీరంలో ఉన్న అద‌న‌ప్పు కొవ్వు పోయి అంద‌మైన ఆకృతి సొంతం అవుతుంది.
  • రోజుకు క‌నీసం రెండు సార్ల‌యిన ఆకుకూర‌లు, పూల‌ర‌సం తాగాలి. తాజా ఆకుకూర‌ల‌ను, పూల‌ను మిక్సీలో వేసి గ్రైండ్ చేసి వ‌డ‌క‌ట్టి ర‌సం తీసుకోవాలి. ఈ ర‌సాన్ని ఒక‌టి రెండు టీ స్పూన్లు తాగితే ఆరోగ్యం మెరుగ‌వుతుంది.
  • రోజుకు రెండు క‌ప్పుల‌ ఆకు ప‌చ్చ‌ని కూర‌గాయ‌లు తినాలి. బీన్స్‌, క్యాలిఫ్ల‌వ‌ర్, ఆకుకూర‌ల‌లో ఏ,ఈ,సి విటమిన్లు పుష్క‌లంగా ఉంటాయి

Related Articles