NewsWaves.news

పెళ్లి పీట‌ల‌పై ప‌గ్‌బీ అడుతున్న పెళ్లికొడుకు..వీడియో వైర‌ల్‌

పెళ్లంటే నూరేళ్ల పంట అంటారు. అలాంటి పంట‌కు మొల‌క‌లెత్తే టైమ్‌లో ప‌గ్‌బీ అడేస్తున్నాడు ఒక గురుడు. ప‌క్క‌నే కొత్త పెళ్లి కూతురుంద‌ని కూడా ప‌ట్టించుకోకుండా మొబైల్‌లో మునిగిపోయాడు. ఈ వీడియో ఎవ‌రో తీసి సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు. ఇప్పుడు ఇది బాగా వైర‌ల్ అవుతోంది.

ఈ వీడియో ఎక్క‌డితో ఎవ‌రిదో అనేది తెలియ‌దు. కానీ ఇప్పుడు ఎక్క‌డ చూసినా ఇదే వీడియో చ‌లామ‌ణిలో ఉంది. ఈ మ‌ధ్య ఎక్క‌డ చూసినా పగ్‌బీ లేదా టిక్ టాక్ వీడియోల‌దే హ‌వా న‌డుస్తోంది. ఈ పోస్ట్ లో రెండూ ఉంటాయి

Mention puBG Lover 😁😁

8K wallpapers ಅವರಿಂದ ಈ ದಿನದಂದು ಪೋಸ್ಟ್ ಮಾಡಲಾಗಿದೆ ಗುರುವಾರ, ಏಪ್ರಿಲ್ 25, 2019

ఈ పెళ్లి కొడుకు ప‌గ్ బీ గేమ్‌కు ఎంత బానిస అయ్యాడు అంటే.. అప్పుడే త‌న జీవితంలోకి ప్ర‌వేశించిన భార్య‌ను సైతం కాద‌న‌క‌.. గేమ్ ఆడేస్తున్నాడు. పైగా ఎవ‌రైనా గిఫ్ట్ ఇస్తానంటుంటే.. వ‌ద్దంటున్నాడు. ఇదంతా ఎందో అర్థం కాకపోవ‌డంతో.. పాపం ఆ కొత్త పెళ్లి కూతురు బేళ చూపులు చూడ‌టం మీరూ చూడొచ్చు.

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి