NewsWaves.news

బౌలర్ల పై నిందలు వేయకు : గంభీర్

ఆర్సీబీ ఓటమికి బౌలర్లు కారణం అని చెప్పడం కరెక్ట్ కాదని అంటూఅన్నాడు మాజీ క్రికెటర్ గాటం గంభీర్. కోహ్లీ కి అర్ ర్సీబీ మేనేజ్మెంట్ ఇచ్చిన అవకాశాలు అన్నీ ఇన్నీ కాదు. కానీ కోహ్లీ వాటిని నిలబెట్టుకోవడం లేదు. టైటిల్ మాట పక్కన బెడితే .. అసలు టీం కు విజయాలు కూడా ఇవ్వలేక పోతున్నాడు అని విమర్శించాడు గంభీర్. . ‘కోహ్లీ అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌ కావచ్చు.. కానీ అత్యుత్తమ కెప్టెన్‌ మాత్రం కాదు అంటూ ఘాటు విమర్శలు చేశాడు.

Kohli-Gambhir

అయితే గంభీర్‌ వ్యాఖ్యలపై స్పందించిన కోహ్లీ.. ‘బయట వాళ్లలా నేను ఆలోచిస్తే.. నేను కూడా ఇంట్లోనే కూర్చునేవాడిని’ అంటూ జావాబు ఇచ్చాడు.

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి