NewsWaves.news

ఫ‌ల‌క్‌నుమా దాస్‌ ట్రైల‌ర్ నిండా ప‌చ్చి బూతులే

తెలుగు సినిమాకు అర్జున్ రెడ్డి ఒక ఎత్తు అంటే అనుకుంటే ఆర్ ఎక్స్ 100 వ‌చ్చింది. పోనీ అంత‌టితో ఆగుతుందా అంటే ఇప్పుడు ఫ‌ల‌క్‌నుమా దాస్‌. అస‌లు ఈ సినిమా ఒక‌టి ఉంద‌ని ట్రైల‌ర్ వ‌చ్చే దాకా తెలియ‌దు. తీరా వ‌చ్చాక చూస్తే మాత్రం నిండా ప‌చ్చి బూతులే. ఫ్యామిలీతో కాదు క‌దా.. గాళ్‌ఫ్రెండ్‌తో కూడా క‌లిసి ఈ ట్రైల‌ర్ చూడ‌లేము. కానీ యూత్‌కు మాత్రం బాగా న‌చ్చుతుంది. న‌గ‌రానికి ఏమైంది సినిమాలో లీడ్ రోల్‌లో నటించిన విశ్వ‌క్ సేన నాయుడు ఈ మూవీలో ఫ‌లక్‌నుమా దాస్‌గా న‌టించాడు. సినిమా మొత్తం మాఫిమా, దాదాగిరి, రౌడీయిజం చుట్టూ తిరుగుతుంది…

ట్రైల‌ర్

Related Articles