NewsWaves.news

ఇంటి త‌లుపు త‌ట్టి ఆర‌టిప‌ళ్లు ఆర‌గించిన గ‌జ‌రాజు..

కొండంత ఏనుగుకైనా ఆక‌లి బాధ‌లు త‌ప్పవు క‌దా. పాపం ఎక్క‌డా తిన‌డానికి ప‌ళ్లు దొర‌క్కపోతే అది ఏం చేస్తుందో చెప్పండి.. ఇలా తెలియ‌ని వాళ్ల ఇంటిని త‌ట్టి ఆర‌గించ‌డం త‌ప్పా! కేర‌ళ‌లో ఒక ఇంటిని త‌లుపు త‌ట్టిన‌ట్టు సౌండ్ వ‌స్తే ఎవ‌రో అతిథి వ‌చ్చార‌ని డోర్ తెరిచింది ఓ మ‌హిళ.

కానీ వ‌చ్చింది మాత్రం మ‌నిషి కాదు. ఒక ఏనుగు. ఆ ఏనుగును చూసిన ఇంటి స‌భ్యులు ముందు భ‌య‌ప‌డినా.. త‌ర్వాత దానికి అర‌టిప‌ళ్లు తీసుకొచ్చి ఆప్యాయంగా తినిపించారు. కడుపునిండా ఆర‌గించిన ఏనుగు ప్ర‌శాంతంగా అక్క‌డి నుంచి వెళ్లిపోయింది. ఆ వీడియో ఇప్పుడు వైర‌ల్ అయింది. చూడండి.

Related Articles