NewsWaves.news

మార్చిలో ఎన్నిక‌ల షెడ్యూల్ ఖ‌రారు చేయ‌నున్న ఈసి

సార్వ‌త్రిక ఎన్నికల తేదీల విష‌యంలో ఒక క్లారిటీ రానుంది. ఇప్పుడూ అప్పుడూ అంటూ ఎన్నో పుకార్లు వ‌స్తున్న త‌రుణంలో జాతీయ ఎన్నిక‌ల క‌మిష‌న్ మార్చి మొదటి వారంలో ప్ర‌క‌ట‌న చేయ‌నుంది. ఈ ప్ర‌క‌ట‌న‌లో ఎన్నిక‌ల తేదీ, ఎన్నిక‌ల కోడ్ వంటి విష‌యాల‌పై ఒక క్లారిటీ ఇవ్వ‌నుంది. లోక్ స‌భ‌లో ఎన్నిక‌లు మొత్తం తొమ్మిది విడ‌త‌లుగా జ‌ర‌గ‌నున్నాయ‌ట‌. మార్చి 4 లేదా 8 నుంచి కోడ్ ఆఫ్ కండ‌క్ట్ ( ఎన్నిక‌ల నియ‌మావ‌ళి ) అమ‌లులోకి రానుంద‌ట‌. అయితే ప్ర‌స్తుతం ఎన్నిక‌ల క‌మిష‌న్ ఎన్నో నిర్ణ‌యాలు తీసుకోవాడానికి సిద్ధం అవుతోంది. మొత్తానికి ఎన్నిక‌ల‌పై త్వ‌ర‌లో ఒక క్లారిటీ రానుంది అన్నామాట‌.

Related Articles