NewsWaves.news

మ‌రో తెలుగు చిత్రంలో దుల్క‌ర్ స‌ల్మాన్‌

మ‌హాన‌టి చిత్రంలో జెమినీ గణేష్‌గా తెలుగు ప్రేక్ష‌కులకు ద‌గ్గ‌రైన దుల్క‌ర్ స‌ల్మాన్ రెండో తెలుగు చిత్రంలో న‌టించనున్నాడు. తాజా సమాచారం ప్ర‌కారం మ‌హీ వి రాఘ‌వ్ తెర‌కెక్కించే మూవీలో న‌టించ‌నున్నాడ‌ట దుల్క‌ర్‌. మ‌హీ ఇటీవ‌లే యాత్ర మూవీకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

ప్ర‌స్తుతం మ‌హి వీ రాఘ‌వ్ సినిమా క‌థ‌ను సిద్ధం చేస్తున్నాడ‌ని…2019 చివ‌రిక‌ల్లా చ‌క్క‌ని స్క్రిప్ట్‌ను సిద్ధం చేయ‌నున్నాడ‌ట‌. అయితే ఈ వార్త‌ల‌పై అధికారికంగా ఎలాంటి ప్ర‌క‌ట‌న రాలేదు.

Related Articles