NewsWaves.news

అమరుల కుటుంబాలకు ఆర్థిక సాయం చేయాలంటే….

పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్ల కుటుంబాలకు మనం నివాళులు మాత్రమే అందిస్తే సరిపోదు. వాళ్లకు అండగా నిలవాలి. ముఖ్యంగా వాళ్ల కుటుంబాలకు ఆర్థికంగా బాసటగా నిలవాల్సిన బాధ్యత మనదే. మరి వారికి మన సాయం ఎలా చేరుతుంది అనేగా సందేహం…. www.bharatkeveer.gov.in అనే వెబ్ సైట్ ద్వారా…


భారత ప్రభుత్వం నిర్వహించే ఈ సైట్ లో మీరు అమరుల కుటుంబాలను ఎంచుకొని…వారికే మీ సహాయం అందించ వచ్చు.

“భారత్ ఏక్ వీర్” వెబ్ సైట్ ద్వారా మీరు మీ సహాయం అందచేయవచ్చు…

-> కింద ఉన్న “డొనేట్” బటన్ క్లిక్ చెయ్యండి

-> ఏ అమర జవాన్ కుటుంబానికి సహాయపడాలనుకుంటున్నారో ఎంచుకోండి

-> “ఐ వుడ్ లైక్ టు కంట్రిబ్యూట్” బటన్ క్లిక్ చెయ్యండి

-> మీ పేరు, మొబైల్ నంబర్, అమౌంట్ ఎంటర్ చెయ్యండి

-> మీ అకౌంట్ వివరాలు ఎంటర్ చేసి “సబ్మిట్” పై క్లిక్ చెయ్యండి

-> మీ కంట్రిబ్యూషన్ అయినట్టు కృతజ్ణతగా “థ్యాంక్యూ” మెసేజ్ మీ మొబైల్ పై వస్తుంది.

Related Articles