NewsWaves.news

మజిలీ టీజ‌ర్ విడుద‌ల‌

నాగ చైత‌న్య- స‌మంతా కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతోన్న చిత్రం మ‌జిలి. నిన్ను కోరి ద‌ర్శ‌కుడు శివ నిర్వాన ఈ మూవీని డైర‌క్ట్ చేస్తున్నాడు. పీరియ‌డ్ డ్రామాగా తెర‌కెక్క‌తోన్న ఈ మూవీ మొత్తం 90 ద‌శ‌కంలో జ‌రిగే ఒక క‌థ చుట్టూ తిరుగుతోంద‌ట‌. ఈ చిత్రంలో చైతూ క్రికెట‌ర్ పాత్ర పోషిస్తున్నాడు. స‌మంతా రైల్వే శాఖ‌లో ఉద్యోగం చేసే అమ్మాయిగా న‌టిస్తోంది.

ప్ర‌స్తుతం సినిమా షూటింగ్ వేగంగా జ‌రుగుతోండ‌గా.. ప్రేమికులు రోజు సందర్భ‌గా సినిమా టీజ‌ర్‌ను విడుద‌ల చేసింది యూనిట్‌. ఈ మూవీ ఏప్రీల్ 15న విడుద‌ల కానుంది.

Related Articles