NewsWaves.news

సీనియ‌ర్ నేత‌ల‌కు హ్యాండిచ్చిన బాబు

రాజంపేట ఎంపీ సీటు విష‌యంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఈ రోజు స‌మీక్ష స‌మావేశం నిర్వ‌హించారు. అయితే ఈ సీటుపై ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న సీనియ‌ర్ నేత‌ల‌కు బాబు హ్యాండిచ్చార‌ట‌. సీనియ‌ర్ నేత‌లైన ప‌సుపులేటి బ్ర‌హ్మ‌య్య‌, పాల‌కొండ రాముడుకు ఈసారి నిరాశే మిగ‌ల‌నుంద‌నే స‌మాచారం. అదే స‌మ‌యంలో రాజంపేట స్థానిక నేత‌ల‌తో చ‌ర్చించి రాజంపేట శాస‌న‌స‌భ‌ తెదెపా అభ్య‌ర్థిగా మాజీ ఎమ్మెల్సీ బ‌త్యాల చెంగ‌ల్రాయుడికి ఛాన్స్ ఇవ్వ‌నున్న‌ట్టు స‌మాచారం.

కీల‌కాంశాలు

  • రాయ‌చోటిలో తెదెపా పార్టీలో ప్రారంభం నుంచి ఉన్న సీనియ‌ర్ నేత పాల‌కొండ రాయుడిని తొల‌గించిన ర‌మేష్ రెడ్డికి అవ‌కాశం ఇచ్చారు.
  • పీలేరు అసెంబ్లీ అభ్య‌ర్థిగా న‌ల్లారి కిషోర్ కుమార్ రెడ్డికి అవ‌కాశం ఇచ్చారు.
  • పుంగ‌నూరు – అనూష రెడ్డి.
  • రైల్వే కోడూరు -నరసింహ ప్రసాద్‌కు సీట్లు కేటాయించిన‌ట్టు చంద్ర‌బాబు తెలిపారు.

Related Articles