NewsWaves.news

ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌ను తిర‌స్క‌రించండి : చ‌ంద్ర‌బాబు

ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ విష‌యంలో ఎట్ట‌కేల‌కు చంద్ర‌బాబు నాయుడు స్పందించాడు. దేశం నాయ‌కుల‌తో టెలీ కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించిన చంద్ర‌బాబు.. వ‌ర్మ తెర‌కెక్కిస్తోన్న మూవీ చ‌రిత్ర ను వక్రీక‌రించేలా ఉంద‌ని.. కుట్రదారులతో చేతులు కలిపిన దర్శకులను ప్ర‌జ‌లు తిరస్కరించాలని అన్నారు.

అదే స‌మ‌యంలో బాల‌కృష్ణ క‌థానాయ‌కుడు, మ‌హ‌నాయ‌కుడు గురించి గొప్ప‌టా మాట్లాడిన చంద్ర‌బాబు నాయుడు.. ఎన్టీఆర్ జీవితం ఎంద‌రికో స్ఫూర్తి దాయ‌కం అని..అందుకే ఈ మూవీస్ చూస‌డాల‌న్నాడు. కాగా, ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మార్చి తొలి వారంలో విడుదల కానుండగా, ఎన్టీఆర్ బయోపిక్ రెండో భాగం ‘మహానాయకుడు’ రేపు రిలీజ్ అవుతోంది.

Related Articles