NewsWaves.news

మెరుపు దాడిపై ప్ర‌ముఖులు ఎలా రియాక్ట్ అయ్యారో చూడండి

భార‌త వాయు సేన నిర్వ‌హించిన మెరుపు దాడి గురించి విన్న‌ యావ‌త్ మంది భార‌తీయులు ఆనందంతో ఉప్పొంగిపోతున్నారు. అదే స‌మ‌యంలో నేత‌లు కూడా రాజ‌కీయాలు మ‌రచి ఈ డాడిని ప్ర‌శంసిస్తున్నారు. వీర వాయు సైన్యాన్ని ప్ర‌శంసిస్తున్నారు. రాజ‌కీయ నాయ‌కుల నుంచి సెల‌బ్రిటీల వర‌కు ప‌లువులు ప్ర‌ముఖ‌లు ఎలా రియాక్ట్ అయ్యారో చూడండి.

Related Articles