NewsWaves.news

కేన్స‌ర్ వ‌ల్ల ప్ర‌తి రోజూ 1300 మంది మర‌ణం

ఇండియ‌న్ కౌన్సిల్ ఆఫ్ మెడిక‌ల్ రీసెర్చ్‌ (ICMR) ప్ర‌కారం కేన్స‌ర్ వ‌ల్ల ప్ర‌తి రోజు 1300 మంది భార‌తీయులు మ‌ర‌ణిస్తున్నార‌ట‌. గుండెపోటు త‌ర్వాత అత్య‌ధిక మ‌ర‌ణాలు కేన్స‌ర్ వ‌ల్లే జ‌రుగుతున్నాయ‌ట‌. రానున్న కాలంలో ఈ సంఖ్య మరింత‌గా పెరిగే అవ‌కాశం ఉంద‌ట‌. మెడిక‌ల్‌ కౌన్సిల్ ప్ర‌కారం 2020 వ‌ర‌కు కొత్త‌గా మ‌రో 17 ల‌క్ష‌ల కేన్స‌ర్ కేసులు న‌మోదుకావ‌చ్చ‌ని…8 ల‌క్ష‌ల మంది మ‌ర‌ణించే అవ‌కాశం ఉంద‌ట‌. ఒక్క 2016లోనే 14 ల‌క్ష‌ల కేన్స‌ర్ కేసులు న‌మోద‌య్యాయ‌ట‌.

2016లో కేన్స‌ర్ న‌మోదు శాతం

  • జీర్ణ‌కోశ సంబంధిత‌మైన కేన్స‌ర్ – 9 శాతం
  • బ్రెస్ట్ కేన్స‌ర్ -8.2 శాతం
  • ఊపిరితిత్తుల కేన్స‌ర్‌-7.5
  • పెద‌వి, నోటి సంబంధిత – 7.2 శాతం
  • ముక్కు సంబంధిత ( నాజో ఫ‌రింక్స్‌)-6.8 శాతం
  • కాలోన్‌, రెక్ట‌మ్ -5.8 శాతం
  • లుకేమియా- 5.2 శాతం
  • సెర్విక‌ల్ -5.2 శాతం.

Related Articles