NewsWaves.news

బుమ్రా ప్రపంచ అత్యుత్తమ బౌలర్: సచిన్

ఇప్పుడున్న బౌలర్లలో బుమ్రా ప్రపంచంలోని అత్యుత్తమ బౌలర్ అని క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కొనియాడారు. బౌలింగ్ నిలకడగాచేస్తున్నాడని పేర్కొన్నారు.ముంబై జట్టు ఐపీఎల్ గెలవడంలో తన పాత్ర ని సమర్థవంతంగా నిర్వహించాడని సచిన్ పేర్కొన్నారు. ఈ నెలలో ప్రారంభమయ్యే ప్రపంచకప్ లో కీలకం కానున్నాడని, అతను అద్భుతాలు సృష్టింస్తాడని ఆశాభావం వ్యక్తం చేశారు.

బూమ్రా ఐపీల్ ఫైనల్ మ్యాచ్ లో అద్భుతంగా బౌలింగ్ చేసి జట్టు విజయం లో కీలకపాత్ర పోషించారు. 14 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు ప్రధానమైన వికెట్లను సాధించారూ. ప్లే ఆఫ్ లో కూడా అద్భుతమైన బౌలింగ్ తో కీలక పాత్ర పోషించాడు. ఫైనల్ మ్యాచ్లో మాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును దక్కించుకున్నారు.ఐపీల్ లో బుమ్రా 6.33 బౌలింగ్ ఎకానమీ తో 19 వికెట్స్ సాధించారు.

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి