NewsWaves.news

గోవింద‌రాజ‌స్వామి ఆల‌యంలో బ్ర‌హ్మోత్స‌వాలు

తిర‌ప‌తి న‌గ‌రంలోని ప్ర‌ముఖ గోవింద‌రాజ‌స్వామి ఆల‌యంలో ఈనెల 11నుంచి 19వ తేదీవ‌ర‌కు బ్ర‌హ్మోత్స‌వాలు నిర్వ‌హిస్తారు. ఇందుకోసం టీటీడీ అధికారులు, ఆల‌య అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. 11వ తేదీన ధ్వ‌జారోహ‌ణంతో ఉత్స‌వాలు ప్రారంభ‌మ‌వుతాయి. ప్ర‌తిరోజూ స్వామివారికి విశేష వాహ‌న సేవ‌లు నిర్వ‌హిస్తారు.

ప్ర‌తి రోజూ ఆల‌య ప్రాంగ‌ణంలో టీటీడీ, హిందూ ద‌ర్మ ప్రచార ప‌రిష‌త్, దాస‌సాహిత్య ప్రాజెక్ట్ ఆధ్వ‌ర్యంలో ప‌లు భ‌క్తి, సంగీత‌, ఆధ్యాత్మిక కార్య‌క్రమాలు నిర్వ‌హిస్తారు. ఉత్స‌వాల‌కు విచ్చేసే భ‌క్తుల‌కు ఎటువంటి అసౌక‌ర్యం క‌లుగ‌కుండా చ‌ర్యలు తీసుకుంటున్నారు

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి