NewsWaves.news

ఆస్ట్రేలియాతో మ్యాచుల‌కు భార‌త జ‌ట్టు ఎంపిక‌

త్వ‌ర‌లో ఆస్ట్రేలియాతో జ‌ర‌గ‌నున్న టి20, వ‌న్డే మ్యాచుల‌కు భార‌త జ‌ట్ట‌ను ఖ‌రారు చేసింది బిసిసిఐ. ఈ మేర‌కు ట్వీట్ చేసింది. ఈ జ‌ట్టులో
కెప్టెన్ విరాట్ కోహ్లీ కాగా, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ ఉండున్నాడు.ఈ సిరీస్‌కు శిఖర్ ధావన్, అంబటి రాయుడు, కేదార్ జాదవ్, ధోనీ, హార్థిక్ పాండ్య, బూమ్రా, షమీ, చాహల్, కుల్దీప్ యాదవ్, విజయ్ శంకర్, రిషబ్ పంత్, సిద్ధార్థ్ కౌల్, కెఎల్ రాహుల్‌ను ఎంపిక చేశారు. అయితే ఆస్ట్రేలియాతో జరిగే చివరి మూడు వన్డేలలో కౌల్ స్థానంలో భువనేశ్వర్ కుమార్‌ను తీసుకోనున్నారు.

టి-20 జట్టు:

కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్, శిఖర్ ధావన్, రిషబ్ పంత్, దినేష్ కార్తీక్, హార్ధిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, విజయ్ శంకర్, చాహల్, బుమ్రా, ఉమేష్ యాదవ్, కౌల్, మయాంక్ మార్కండే

Related Articles