NewsWaves.news

ఉద్యోగ అవ‌కాశాలు : సెరీక‌ల్చ‌ర్‌, సేఫ్టీ అధికారుల భ‌ర్తీ

పోస్టులు : సెరీక‌ల్చ‌ర్‌, సేఫ్టీ అధికారుల భ‌ర్తీ
ప్రాంతం : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌
బోర్డు : ఏపీపీఎస్‌సి (ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ )
నోటిఫికేష‌న్ వెలువ‌డిన తేదీ : జ‌న‌వరి 13న నోటిఫికేషన్ జారీ చేసింది.

ఖాళీల సంఖ్య :

  1. సెరికల్చర్ ఆఫీసర్ పోస్టులు 13,
  2. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పోస్టులు 22 భర్తీ చేయనున్నారు.

గ‌డువు తేది :

1.సెరికల్చర్ ఆఫీసర్ పోస్టులకు మార్చి 6 నుంచి మార్చి 27 వరకు,

2.ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పోస్టులకు మార్చి 7 నుంచి మార్చి 28 వరకు దరఖాస్తు గడువుగా నిర్ణయించారు.

Related Articles