NewsWaves.news

ఆస్కార్ -2019 విజేత‌లు వీరే

2019కి సంబంధించి ఆస్కార్ విజేత‌ల‌ను ప్ర‌క‌టించారు. లాస్ ఏంజిల్స్‌తో జ‌రిగిన 91వ ఆస్కార్ అవార్డుల ప్ర‌దానోత్స‌వం అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగింది. ఈ సారి విజేతలు ఎవ‌రో తెలుసుకోవడానికి ప్ర‌పంచ వ్యాప్తంగా కోట్లాది మంది వేచిచూస్తున్న త‌రుణంలో విజేత‌ల‌ను ప్ర‌క‌టించారు. ఈ సారి అస్కార్ విజేత‌లు ఎవ‌రో తెసుకోవాలంటే… చ‌దివేయండి.

2019 ఆస్కార్ విజేతల వివరాలు..

ఉత్తమ నటుడు: రామి మలేక్‌ (బొహేమియన్‌ రాప్సోడీ)

ఉత్తమ నటి: ఒలీవియా కోల్మన్‌ (ది ఫేవరేట్‌)

ఉత్తమ దర్శకుడు: ఆల్ఫోన్సో క్వారోన్‌ (రోమా)

ఉత్తమ సహాయ నటి: రెజీనా కింగ్‌ (ఇఫ్‌ బీల్‌ స్ట్రీట్‌ కుడ్‌ టాక్‌)

ఉత్తమ సహాయ నటుడు- మహార్షాలా (గ్రీన్ బుక్)

ఉత్తమ ఛాయాగ్రాహకుడు: అల్ఫాన్సో కరోన్‌(రోమా)

ఉత్తమ ఫారెన్ లాంగ్వేజ్ చిత్రం: రోమా

ఉత్తమ డాక్యుమెంటరీ చిత్రం: ఫ్రీ సోలో

ఉత్తమ ప్రొడక్షన్‌ డిజైన్‌: బ్లాక్‌ పాంథర్‌

ఉత్తమ సినిమాటోగ్రఫీ: రోమా

ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజైనర్‌: రూత్‌కార్టర్‌(బ్లాక్‌ పాంథర్‌)

ఉత్తమ సౌండ్‌ ఎడిటింగ్‌: బొహెమియన్‌ రాప్సోడి

ఉత్తమ యానిమేటెడ్‌ ఫీచర్‌ ఫిల్మ్‌: ‘స్పైడర్‌ మ్యాన్‌:ఇన్‌ టూ ది స్పైడర్‌ వర్స్‌

Related Articles