NewsWaves.news

118 మూవీ రివ్యూ

న‌టీన‌టులు : క‌ళ్యాణ్ రామ్‌, షాలినీ పాండే, నివేధితా థామ‌స్‌, నాజ‌ర్‌, ప్ర‌భాస్ శ్రీను…త‌దిత‌రులు
ద‌ర్శ‌కుడు : కేవీ గుహాన్‌
నిర్మాత : ఎస్ మ‌హేష్‌కోనేరు
సంగీతం :శేఖ‌ర్ చంద్ర‌

చాలా కాలం నుంచి మంచి విజ‌యం కోసం వేయి క‌ళ్ల‌తో వేచి చూస్తున్న క‌ళ్యాణ్ రామ్ న‌టిస్తున్న తాజా చిత్రం 118. క్రైమ్‌, స‌స్పెన్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ జాన‌ర్‌లో తెర‌కెక్కిన ఈ మూవీతో సినిమాటోగ్రాఫ‌ర్ కేవీ గుహాన్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నాడు. అయితే వ‌రుస ఫ్లాపుల‌తో స‌త‌మ‌తం అవుతున్న క‌ళ్యాణ్ రామ్ ఈ మూవీతో మంచి హిట్ కొట్టాడో లేదా చూద్దాం!

క‌థ :

మెడిక‌ల్ రంగంలో జ‌రిగిన ఒక స్కామ్ గురించి తెలుసుకున్న ఒక అమ్మాయి ( నివేధా థామ‌స్ ) దాన్ని బ‌య‌ట పెట్టాల‌ని ప్ర‌య‌త్నిస్తుంది. కానీ ఆ క్ర‌మంలో ఆమె హ‌త్య జ‌రుగుతుంది. జ‌ర్న‌లిస్టుగా ప‌ని చేసే క‌ళ్యాణ్ రామ్‌ఈ మిస్ట‌రీని ఎలా ఛేధిస్తాడు అనేది తెలుసుకోవాలి అంటే మాత్రం సినిమా చూడాల్సిందే.

తీర్పు :

గ‌తంలో ఎప్ప‌డూ లేని విధంగా తెర‌కెక్కిన థ్రిల్ల‌ర్ సినిమా ఇది. తుది తీర్పు రేపు విడుల‌య్యాకే..

Related Articles