వాయిదాపడ్డ డీఎస్సీ …

కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టిన పార్టీయే తెలుగుదేశం పార్టీ. అలాంటిది కాంగ్రెస్ పార్టీతో కలిసి టీడీపీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగడం నిజంగా సెన్సేషన్ అయింది. అంతేనా…జనసేనతో కూడా టీడీపీ పొత్తు పెట్టుకుందా అనే అనుమానం మొదలైంది. ఇదేంటబ్బా అని అనుకుంటున్నారా…సాక్షాత్తు చంద్రబాబే స్వయంగా ఆ మాట అన్నారు.

ఇంతకీ అసలు విషయం ఏమిటంటే… ఖమ్మంలో నవంబర్ 28న బుధవారం ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో.. టీడీపీ జాతీయ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు మాట్లాడుతూ … మోదీ, కేసీఆర్‌లపై పోరాటానికి తెలంగాణలోని జనసేన కలసి రావాలంటూ పిలుపు ఇవ్వడం జరిగింది

Related Articles